History

Etimoga is a village in Nagayalanka mandal, located in Krishna district of the Indian state of Andhra Pradesh. The village is situtated at the mouths of River Krishna, where it empties into Bay of Bengal.


As of 2011 Census of India, Etimoga had a population of 4,076. The total population constitute, 2,111 males and 1,965 females —a sex ratio of 931 females per 1000 males. 373 children are in the age group of 0–6 years, of which 215 are boys and 158 are girls —a ratio of 735 per 1000. The average literacy rate stands at 60.19% with 2,229 literates, significantly lower than the state average of 67.41%.



ఏటిమొగ గ్రామము చాల పురతనమిన గ్రామము ఇక్కడి ప్రజలు చాల ఇభన్దులు పది వారి గ్రామాన్ని భాగు చేసుకోవటం జరిగింది . ఈ గ్రామము వరదలు వచినప్పుడు భాగా నష్టపోవటం జరిగేది చెరువులు వేసినప్పుడు  ఆ చెరువు లలో వరద నీరు  వచ్చి కొట్టుకు పోవటం , మెట్ట పైరులు వేసినప్పుడు నష్టం రావటం ,జరిగేది . తరువాత ప్రభుత్వం నాగాయలంక మండల గ్రామాలకు కలిపి ఒక కట్ట ను ఏర్పాటు చేయటం జరిగింది . తర్వాత కూడా ఆ కట్ట ఎత్తు లేకపోవటం తో వరదలు వచినప్పుడు వురిలోనికి నీరు రావటం .పంట పొలాల   లోనికి నీరు చేరటం పంటలు పండక పోవడం జరిగేది . వరదలు వచినప్పుడు ఆ ఊరికి ఉన్న సులోభు దగర తూములు ఉండేవి అక్కడ నీరు రావటం వల్ల మట్టి కొట్టుకుని పోయి రహదారి పోయేది . అప్పుడు పోటు ,పాటులు వచినప్పుడు ఆ రహదారి వెంట నడవటానికి ప్రజలు భయపడేవారు . పిల్లలైతే అటు వెళ్ళేవారు కారు .ఆవులు , గేదెలను కాసుకొనే వారికీ బాగా ఇభన్దిగ ఉండెడిది .పూర్వ కలం లో చెరువులు వేయటం మొదలు కనప్పుడి మెట్ట పంటలు , టమాటాలు , మొక్క జొన్నలు , పచ జొన్నలు , కూరగాయలు పండించేవారు . తర్వాత చెరువుల లో రొయ్యలు పెంచటం మొదలు పెట్టారు . ఎక్కడి ప్రజలు రొయ్యల వేటకు , చేపల వేటకు వెళ్ళేవారు . తెల్లవారు జమున లేచి వంటలు వండుకుని నావలలో ఎక్కి సముద్రానికి వెళ్లి చిన్న చ్నిన్న రొయ్యపిల్లలని  పట్టి వాటిని వ్యాపారులకు వేసి డబ్బు సంపాదించేవారు . చెరువులు ఉన్నవారు వాటిని కొని చెరువులలో వేసుకిని నీటిని పెడుతూ 5 నెలలు , 6 నెలలు పంటలుగా పండించి , పట్టిన తర్వాత  కంపెనీ లలో వేసి డబ్బు ను సంపాదించేవారు . ఇప్పుడు కూడా చాలా మంది పంటలు పండిస్తునారు .

జీవన విదానం : 


         కొన్ని కుటుంబాలలో  ప్రజలు కుటుంబం లో ఎక్కువ మంది ఉండటం వల్ల కుటుంభం గడవతనికే ఎభందిగా ఉండేది . అప్పుడు ఆ కుటుంబం లో మగ పిల్లలను బాగా ఉన్న వారి దగర జీతం పెట్టేవారు ,ఆ వచ్చిన ధాన్యం తో ఇంటిని గడిపించుకునే వారు . ఇప్పుడు ఎకరానికి 30 లేదా 40 బస్తాలు పండినట్టుగా అప్పుడు పండేవి కావు అప్పుడు ఎరువులు ఉండేవి కావు , వర్షం వచినప్పుడి నీటితో పంటలు పండించేవారు 5 లేక 6 బస్తాలు పండేవని పేదలు చెప్పారు . అందువల్ల 2014 లోని సంవతర కలం లో ఉన్న పిల్లల(25-30 సంవత్సరాల) తల్లి దండ్రులు చదువుకోకుండా నిరక్షరాస్యులుగా ఉన్నారు .


సరిహద్దులు :

ఏటిమొగ గ్రామానికి తూర్పున  వరిపంటల పొలాలు ,పడమరన సెలయేరు ,ఉత్తరాన చెరువులతో కూడిన పంట భూమి ,దక్షిణ భాగంలో కూడా పంటపొలాలు ఉన్నాయి .చిన్న ఏటిమొగ , కాపులిల్ల అంటా కలిసి మా ఏటిమొగ . అంతా ఒకే  పంచాయితీ . 



పక్క గ్రామాలు : 

    ఉత్తరాన పెదపాలెం , మేరకపాలెం  ,పడమర సెలయేరు దాటితే అడవిపాలెం ,తూర్పున పంటపొలాలు  దాటితే పరచివర , పేద గౌదపాలెం , దక్షినాన చిన్న కమ్మరిపాలెం ,పెద్దకమ్మరిపాలెం తర్వాత గుల్లలమొద ఉన్నాయి .
సెలయేరు దాటివేల్లితే ఎదురుమొండి,బ్రహ్మయ్య గారి మూల , ఎసుపురం , కృష్ణ లంక , గొల్లమంద , జిన్కపాలెం , నాచుగుంట ఉన్నాయి . నచ్గుంట దాటివేల్తే ఈలచేట్లదిబ్బ ఉన్నాయి 











Comments

Popular posts from this blog

Krishna River Lighthouse Tour

మీసేవ సెంటర్