Hospitals




Hospital              :   Hospital is available Beside Ramalayam and Panchayat office 
                                But there is no Doctors and sister That is only for Display purpose only

                                Note :  Sister (Nurse) will come if any problems happend and if any pregent                                                             patients avialble she will maintain register and Bring them  to Nagayalanka or                                                         Avanigadda Hospitals with her reference and president reference.                           




డాక్టర్ డి పి రావు . 20 సంవస్తరాల క్రితం ఏటిమొగ గ్రామానికి వలస వచ్చారు . ఈ గ్రామం లో వచ్చే వ్యాదులను , జ్వరాలను , గాయాలతో కూడిన వారికీ వ్యాదులు నయం చేయటంలో మంచి విద్యాన్ని అందిస్తారు . ఈయన ప్రవేతే డాక్టర్ మనీ తెసుకుని వైద్యాన్ని బట్టి డబ్బులు తెసుకుంటారు .




డాక్టర్ భాస్కర రావు  ఈయన గత 30 నుండి 40 సంవత్సరాలుగా ఏటిమొగ లోనే వైద్యం చేస్తునారు . మందు తగినవారికి ఈయన పెటింది పేరు . వైద్యం  చేస్తారు కానీ అర్హత లేనదున ఈయన భయపడుతూ ఉంటారు , తక్కువ కర్చుతో వైద్యం చేసి మషులను బతికిస్తారు అని పేరు .


అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్ , అవనిగడ్డ మరియు నాగాయలంక మండల ప్రజలకు పుర్వకరం నుండి ఉన్నటువంటి .అతిపెద్ద హాస్పిటల్ ఇది , ఈ రొండు మండలాలకు కలిపి ఈ హాస్పిటల్ లో వైద్యం చేసేవారు . పాముకాటుకు , జ్వరాలకు , రక్త మార్పిడికి , ప్రసవానికి , అన్నింటికీ అన్ని సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటల్ అవనిగడ్డ హాస్పిటల్ .




                                          

ఎదురుమొండి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం  ఈ హాస్పిటల్ ని తీర గ్రామాల ప్రజలు వైద్య సదుపాయం కోసం ప్రభుత్వం స్తాపించింది . ఎదురుమొండి , కృష్ణ లంక , ఎసుపురం , గొల్లమంద , బ్రహ్మయ్యగారి మూల , జిన్కపాలెం , ఈలచేట్లదిబ్బ,ఏటిమొగ  ప్రజలు ఈ హాస్పిటల్ యొక్క సదుపాయాలను వినియోగిన్చుకున్తునారు , ఇక్కడ సదుపాయాలు లేనప్పుడు అవనిగడ్డ హాస్పిటల్ కు పంపడం జరుగుతుంది



నాగాయలంక ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్ నందు నాగాయలంక మండల ప్రజలు వైద్యం చెఇంచుకొవచును  . ఈ హాస్పిటల్ నాగాయలంక మండల ఆంజనేయస్వామి టెంపుల్ కి కుడి వైపు గల రోడ్ తిన్నగా వెళ్తే అక్కడ క్రొత్తగా నిర్మించదమినది . తెలియని వారు గుడి దగర అడిగి తెలుసుకోనవచును .








Comments

Popular posts from this blog

Krishna River Lighthouse Tour

మీసేవ సెంటర్